AP Assembly Elections 2019 : చంద్రబాబుకు ద్వివేదీ కౌంటర్..! || Oneindia Telugu

2019-04-10 1,524

Expressing serious condolences on the performance of the Election Commission, Chief Minister Chandrababu Naidu has reportedly accompanied Gopalakrishna Dwivedi. Dwivedi explains it. It is clear that they do not have any hurdle with any party.The Central Election Commission also suggests that it is in accordance with the provisions of the Code and not to co-operate with any of the parties.
#apassemblyelections2019
#cec
#tdp
#apelections
#transfers
#chandrababu
#ambedkarstatue
#electioncommission
#secretariat

వైసీపీ అధినేత జగన్ తో కలిసి ప్రధాని మోడీ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీకి బుధవారం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. జగన్ ఏది చెప్తే అది చేయాలని ఎన్నికల అధికారులకు మోదీ చెప్పారని ఆరోపించారు. ఇప్పటికీ హైదరాబాద్ లోనే జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావుల తో కుట్రలు పన్నుతున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి సీఈవోను కలవడం ఇదే మొదటి సారని అన్నారు. 22రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి వీవీప్యాట్ లను కౌంట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్షన్ కమిషన్ స్లిప్ లను లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని ఎన్నికల అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.

Videos similaires